క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా మూడు కార్లకు 5 స్టార్ రేటింగ్ 1 m ago
మహీంద్రాకు చెందిన మూడు కార్లకు భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టింగ్‌లో 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. అందులో ఎక్స్‌యూవీ 400(ఈవీ), ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ, థార్ రాక్స్ ఉన్నాయి. పెద్దల భద్రతకు 32, పిల్లల భద్రతకు 49 పాయింట్లకు గాను ఈ మూడు వరుసగా 30.38-43, 29.36-43, 31.09-45 పాయింట్లు సాధించాయి. ముఖ్యంగా ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిన మహీంద్రా తొలి ఎలక్ట్రికల్ వాహనంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 400 నిలిచింది.